ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPolice System | గ్రామాల్లో పోలీసు వ్యవస్థ పటిష్టానికి చర్యలు

    Police System | గ్రామాల్లో పోలీసు వ్యవస్థ పటిష్టానికి చర్యలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Police System | గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ (District SP Rajesh Chandra) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో గ్రామ పోలీస్ వ్యవస్థ (village police system), మున్సిపాలిటీల్లో (municipalities) వార్డు పోలీసులను నియమించారు. అలాగే గ్రామాలు, మున్సిపాలిటీల్లో నియమించిన పోలీసులు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ 9v) క్రియేట్ చేసి, ఆయా ప్రాంతాల్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసేలా గ్రూపులో తెలిసేలా చూడాలన్నారు.

    ప్రతి అధికారి వద్ద గ్రామ, వార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామ పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేయడం కోసం ఆయా గ్రామాల్లో సంబంధిత గ్రామ పోలీసు, ఎస్సై, పోలీస్ స్టేషన్ (police station) నంబర్లను పెయింటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. దాంతో సాధారణ పౌరుడు సైతం గ్రామాల్లో ఏమి జరిగినా పోలీసులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. ప్రజల భద్రతకు తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. సమస్య ఏదైనా తమను నేరుగా సంప్రదించవచ్చని ప్రజలకు ఎస్పీ సూచిస్తున్నారు.

    READ ALSO  South Campus | తెయూ సౌత్ క్యాంపస్ హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

    Latest articles

    Stock Market | టారిఫ్‌లతో ట్రంప్‌ భయపెట్టినా.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ట్రంప్‌ టారిఫ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మొదట ఒడిదుడుకులకు...

    Intermediate Education | సమన్వయంతో పనిచేస్తూ ఫలితాలు సాధించాలి

    అక్షరటుడే, ఇందూరు: Intermediate Education | అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలను సాధించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు...

    Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో రంగు మారిన నీళ్లు.. ఎందుకంటే..!

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోని నీళ్లు రంగుమారాయి. ప్రాజెక్ట్​లోని నీళ్లు ఇలా రంగు మారడంతో...

    National Handloom Day | పిట్లంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

    అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom...

    More like this