ePaper
More
    Homeక్రైంNizamabad City | బస్​​ డిపో సమీపంలో మహిళ మృతదేహం లభ్యం

    Nizamabad City | బస్​​ డిపో సమీపంలో మహిళ మృతదేహం లభ్యం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని బస్​​ డిపో వెనక ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్​కు ఎదురుగా ఉన్న డిపో పక్కన దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి పరిశీలించగా ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

    Nizamabad City | అత్యంత రద్దీ ప్రదేశంలో..

    నిత్యం వేల సంఖ్యలో ప్రజలు సంచరించే ఈ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. మహిళ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహిళ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోగా.. పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్​ మార్చురీకి తరలించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే.. ఒకటో టౌన్​ పోలీస్​స్టేషన్​లో (1st Town Police Station) సంప్రదించాలని కోరారు.

    Latest articles

    National Handloom Day | పిట్లంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

    అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom...

    Bheemgal | ప్రొటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీ రాయితీ రుణాల పంపిణీ కార్యక్రమంలో...

    National Handloom Day | చేనేతరంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: National Handloom Day | చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    Handloom Workers Day | ఘనంగా జాతీయ చేనేత కార్మిక దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Handloom Workers Day | జిల్లా, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...

    More like this