ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar Project | రేపటి నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

    Sriram Sagar Project | రేపటి నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి కాలువ ద్వారా ఆయకట్టుకు గురువారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్​ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటకు సాగునీరు అందించే అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ (Telangana Irrigation Department) ఆధ్వర్యంలో సమావేశం జరిగిందన్నారు.

    రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ (Water Plan Management Committee) సమావేశ నిర్ణయం ప్రకారం ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    READ ALSO  Nizamabad Collector | రెంజల్‌లో కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

    Latest articles

    Police Raids | పేకాట స్థావరాలపై దాడులు.. పోలీసుల అదుపులో పొలిటికల్ లీడర్లు!

    అక్షరటుడే, కామారెడ్డి : Police Raids : పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేపడుతున్నారు. పక్కా సమాచారంతో...

    BJP | ఈసీ మీద నమ్మకం లేకుంటే రాజీనామా చేయ్.. రాహుల్ గాంధీకి బీజేపీ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | ఎన్నికల సంఘంపై ప్రత్యక్ష దాడికి దిగిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...

    Tollywood | కార్మికుల వేతనాల పెంపునకు నిర్మాతల ఓకే.. కండీషన్లకు ఒప్పుకునేది లేదన్న ఫెడరేషన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tollywood | తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో కొన్ని రోజులుగా నెలకొన్న కార్మికుల వేతనం...

    Railway Passengers | ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. రిటర్న్ జర్నీ టికెట్​పై 20 శాతం తగ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ ఓ కొత్త పథకాన్ని...

    More like this