ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPocharam Project | సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి

    Pocharam Project | సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | పోచారం ప్రాజెక్ట్​ నుండి ప్రధాన కాలువలోకి 150 క్యూసెక్కుల నీటిని బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు విడుదల చేశారు. ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట మండలాల్లో సాగుచేస్తున్న 12వేల ఎకరాల పంటల కోసం పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project)​ నుండి ఈ నీటిని విడుదల చేస్తున్నారు.

    ప్రాజెక్ట్​లో ప్రస్తుతం 17 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో ఏ– జోన్ ఆయకట్టుకు చెందిన 6,400 ఎకరాలకు, బీ జోన్​లో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. 15 రోజులు నీటిని అందించి 10 రోజులు నీటిని నిలుపుదల చేస్తూ 5 విడతల్లో పంటల సాగుకు నీటిని అందించనున్నారు.

    విడుదలైన నీటిని రైతులు (Farmers) సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డి, నీటిపారుదల ఎస్ఈ మల్లేష్ సూచించారు. కార్యక్రమంలో డీఈ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​ రజిత వెంకటరామిరెడ్డి, శ్రీధర్ గౌడ్, రామచందర్ రెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  IVF Centers | ‘సృష్టి’ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఐవీఎఫ్​ సెంటర్ల తనిఖీలకు ఆదేశాలు

    Latest articles

    ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన సిరాజ్.. సచిన్ మాటల్లో ప్రశంస, పశ్చాత్తాపం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ICC Rankings | ఇంగ్లండ్‌తో ముగిసిన తాజా అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో 23 వికెట్లు తీసి...

    Trump Tariffs | రైతుల ప్ర‌యోజ‌నాల‌పై రాజీ లేదు.. ట్రంప్ సుంకాల‌పై దీటుగా స్పందించిన ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అద‌న‌పు సుంకాల‌పై ప్ర‌ధాని...

    JSW IPO | నేటి నుంచి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : JSW IPO | సజ్జన్ జిందాల్(Sajjan Jindal) నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌(JSW Group) నుంచి...

    Nizamabad District | పేకాటలో పోకర్​ చిప్స్​.. ‌‌సినిమా తరహాలో గేమ్..​

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad District | పేకాట రాయుళ్లు పోలీసులకు చిక్కకుండా రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. సినిమా తరహాలో...

    More like this