ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada mandal | పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

    Banswada mandal | పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Banswada mandal | జిల్లాలో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోలీసులు దాడులు చేస్తున్నా పేకాట ఆడటం ఆగడం లేదు. గురువారం జిల్లాలో బాన్సువాడ, దోమకొండ మండలాల్లో (Domakonda mandal) పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేశారు.

    బాన్సువాడ మండలంలో పోలీసుల దాడుల్లో (police raids) ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.13,300 నగదు, 5 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బడా వ్యాపారవేత్తలు ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు దోమకొండ మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేయగా రూ.1800 నగదు 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

    Latest articles

    Trump Tariffs | రైతుల ప్ర‌యోజ‌నాల‌పై రాజీ లేదు.. ట్రంప్ సుంకాల‌పై దీటుగా స్పందించిన ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అద‌న‌పు సుంకాల‌పై ప్ర‌ధాని...

    JSW IPO | నేటి నుంచి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : JSW IPO | సజ్జన్ జిందాల్(Sajjan Jindal) నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌(JSW Group) నుంచి...

    Nizamabad District | పేకాటలో పోకర్​ చిప్స్​.. ‌‌సినిమా తరహాలో గేమ్..​

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad District | పేకాట రాయుళ్లు పోలీసులకు చిక్కకుండా రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. సినిమా తరహాలో...

    BOB Jobs | బీవోబీలో మేనేజర్‌ పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank Of Baroda) మరో నోటిఫికేషన్‌ విడుదల...

    More like this