ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిProfessor Jayashankar | ఉమ్మడిజిల్లాలో ఘనంగా జయశంకర్​ జయంతి

    Professor Jayashankar | ఉమ్మడిజిల్లాలో ఘనంగా జయశంకర్​ జయంతి

    Published on

    అక్షరటుడే, నెట్​వర్క్​: Professor Jayashankar | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ప్రొఫెసర్​ జయశంకర్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ (Telanagana) సాధన కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కాకతీయ యూనివర్సిటీకి (Kakatiya University) వైస్​ఛాన్స్​లర్​గా ఆయన సేవలందించారని గుర్తు చేశారు.

    నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని మెడికల్​ కళాశాలలో జయశంకర్​ జయంతి వేడుకలు

    నిజామాబాద్​ సీపీ కార్యాలయంలో..

    బాన్సువాడలోని సబ్​కలెక్టర్​ కార్యాలయంలో జయశంకర్​ చిత్రపటానికి నివాళులర్పిస్తున్ సబ్​కలెక్టర్​ కిరణ్మయి

    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ కార్యాలయంలో..

    నిజామాబాద్​ నగరంలో బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో జయశంకర్​ విగ్రహానికి నివాళి

    బాన్సువాడ మున్సిపల్​ కార్యాలయంలో..

    గిరిరాజ్​ కళాశాలలో..

    వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో..

    READ ALSO  Nizamabad CP | క్రీడలతో ఒత్తిడి దూరం..: సీపీ సాయి చైతన్య

    మొగులాన్​పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో..

    ఎల్లారెడ్డిలో..

    Latest articles

    ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన సిరాజ్.. సచిన్ మాటల్లో ప్రశంస, పశ్చాత్తాపం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ICC Rankings | ఇంగ్లండ్‌తో ముగిసిన తాజా అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో 23 వికెట్లు తీసి...

    Trump Tariffs | రైతుల ప్ర‌యోజ‌నాల‌పై రాజీ లేదు.. ట్రంప్ సుంకాల‌పై దీటుగా స్పందించిన ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అద‌న‌పు సుంకాల‌పై ప్ర‌ధాని...

    JSW IPO | నేటి నుంచి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : JSW IPO | సజ్జన్ జిందాల్(Sajjan Jindal) నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌(JSW Group) నుంచి...

    Nizamabad District | పేకాటలో పోకర్​ చిప్స్​.. ‌‌సినిమా తరహాలో గేమ్..​

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad District | పేకాట రాయుళ్లు పోలీసులకు చిక్కకుండా రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. సినిమా తరహాలో...

    More like this