ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ సస్పెన్షన్​

    Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, బోధన్​: Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ (Bodhan Municipal Commissioner) జాదవ్ కృష్ణ​పై (Jadav Krishna) ఉన్నతాధికారులు సస్పెన్షన్​ వేటు చేశారు.

    ఆయన గతంలో ఆదిలాబాద్​ (Adilabad) మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్​గా (Revenue Officer) విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఇంటినంబర్ల అసెస్​మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనంతరం ఆయనను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    Bodhan Municipality | ఆదిలాబాద్​లోని భుక్తాపూర్​లో..

    ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్​లో మున్సిపల్ భూమిపై ఆస్తి పన్ను అంచనా, డోర్ నంబర్​ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని సర్వే నెం.170లో నిర్మాణం లేకపోయినప్పటికీ డోర్​నంబర్​ ఇవ్వడం, మున్సిపాలిటీ పరిధిలో 50 అడుగుల వెడల్పులో అక్రమంగా నిర్మించిన నిర్మాణానికి డోర్​ నంబర్​ ఇవ్వడంపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్​ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

    Latest articles

    Vice President election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice President election : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది....

    Heavy Rains | దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains : ఉభయ కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తెల్లవారుజాము...

    Gold Price | పైపైకి బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్లు ఎంత ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండడం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    More like this