ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్​ (Varni road) అటవీ శాఖ కార్యాలయం (Forest Department Office) ఎదుట మోపాల్ (Mopal) మండలం బైరాపూర్(Birapur) గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి ఒక్కసారిగా గ్రామస్థులు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    పోడుభూముల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడని ఆరోపిస్తూ మంగళవారం అటవీశాఖ అధికారులు బైరాపూర్​ గ్రామంలో రైతు ప్రకాశ్​కు చెందిన మొక్కజొన్నపంటపై గడ్డిమందు చల్లించారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు ప్రకాశ్​ అక్కడే ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.

    దీంతో కోపోద్రిక్తులైన ఆయన కుటుంబీకులు, బైరాపూర్​ గ్రామస్థులు బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా ఫారెస్ట్​ కార్యాలయం ఎదుట పోలీసుల పహారాను కట్టుదిట్టం చేశారు.

    ఫారెస్ట్​ అధికారులతో మాట్లాడుతున్న బైరాపూర్​ గ్రామస్థులు

    Latest articles

    Vice President election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice President election : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది....

    Heavy Rains | దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains : ఉభయ కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తెల్లవారుజాము...

    Gold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు కొనేవారు ఏం చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండటం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    More like this