ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

    Gandhari | గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

    Published on

    అక్షరటుడే, గాంధారి: Gandhari | గడ్డిమందు తాగి ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గాంధారి (gandhari) మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

    వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని సీతాయి పల్లి (Seetai Pally) గ్రామానికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య గ్రామశివారులో మొక్కజొన్న వరిసాగు చేస్తున్నాడు. అయితే ఆయన పోడుభూమిలో సాగు చేస్తున్నాడని ఆరోపిస్తూ అటవీశాఖాధికారులు బుధవారం వరిపంటపై గడ్డిమందు స్ప్రే (Herbicide spray) చేయించారు. అనంతరం చిన్నమల్లయ్యపై అటవీశాఖాధికారులు (Forest Department) స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లారు. అలాగే చిన్నమల్లయ్య సైతం అటవీ అధికారులపై ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్​కు వెళ్లాడు.

    కాగా.. పోలీస్​స్టేషన్ (police station) బయట చిన్నమల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయన కుటుంబీకులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆయన కుమారుడు శ్రీకాంత్​ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    Latest articles

    Gold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు కొనేవారు ఏం చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండటం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    More like this