ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Dhanpal | మట్టి గణపతులనే పూజించాలి

    Mla Dhanpal | మట్టి గణపతులనే పూజించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను (Clay Ganesha) పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలోని పోచమ్మ గల్లి (Pochamma gally) రవితేజ యూత్ సొసైటీ (Ravi Teja Youth Society) ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేశారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలోనే (Telangana) అతి పెద్ద మట్టి గణపతిని నిర్మిస్తూ రవితేజ యూత్​ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో మొదలైన గణేష్ నవరాత్రులు హిందూ ధర్మానికి నిదర్శనమన్నారు.

    పండుగను ప్రతి ఒక్కరూ నియమ నిష్టలతో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ (Jilla Parishath) మాజీ ఛైర్మన్ దాదన్న గారి విఠల్, రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షుడు నీలగిరి రాజు, కన్వీనర్ కిరణ్, బీజేపీ నాయకులు లక్ష్మీ నారాయణ, బీఆర్​ఎస్​ నాయకుడు సిర్పరాజు, ఆనంద్, పల్నాటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Municipal corporation | ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి

    Latest articles

    Gold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు కొనేవారు ఏం చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండటం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    More like this