ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​TNGOs Nizamabad | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో జయశంకర్​కు ఘననివాళి

    TNGOs Nizamabad | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో జయశంకర్​కు ఘననివాళి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: TNGOs Nizamabad | తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ (jayashankar) జయంతి సందర్భంగా ఆయనకు టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

    నగరంలోని కంఠేశ్వర్(Kanteshwar)​ సర్కిల్​లో ఉన్న జయశంకర్​ విగ్రహానికి బుధవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్​కుమార్(Nashetty Suman Kumar) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

    కార్యక్రమంలో కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవోస్​ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, భీంగల్ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, ఎస్​అండ్​ఎల్​ఆర్​ స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    Latest articles

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    More like this