ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPrivate Hospitals | ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు

    Private Hospitals | ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Private Hospitals | బాలుడు మృతి చెందిన ఘటనలో ఓ ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు వైద్యాధికారులు(Medical Officers) నోటీసులు ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి(Private Hospital)లో ఇటీవల బాలుడిని చేర్పించగా చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందాడు.

    ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. విచారణలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం తేలింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical Health Department) ఆదేశాల మేరకు ప్రైవేటు ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు సంబంధిత యాజమాన్యానికి నోటీసులు అందించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించినందుకు మూడు రోజుల్లో ఆస్పత్రి మూసివేయాలని నోటీసులో పేర్కొన్నట్లు డిప్యూటీ డీఎంహెచ్​వో విద్య(Deputy DMHO Vidya) తెలిపారు.

    READ ALSO  Collector Nizamabad | రెండు మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    Latest articles

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    More like this