ePaper
More
    HomeజాతీయంIndian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది. పొరుగు దేశం నుంచి ఎలాంటి కవ్వింపులు, కాల్పులు జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

    “పూంచ్ ప్రాంతం (Poonch region) లో కాల్పుల విరమణ ceasefire ఉల్లంఘనకు సంబంధించి కొన్ని మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. నియంత్రణ రేఖ (Line of Control) వెంబడి ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదు. దయచేసి ఆధారాలు లేని వాటిని వ్యాప్తి చేయొద్దు” అని కోరింది.

    Latest articles

    Reserve Bank | అమెరికాకు ఆర్బీఐ కౌంటర్.. మృత ఆర్థిక వ్యవస్థ వ్యాఖ్యలను తిప్పికొట్టిన రిజర్వ్ బ్యాంక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reserve Bank | భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృత ఆర్థిక వ్యవస్థ అని అమెరికా...

    ACB | ఏసీబీకి చిక్కిన మరో అధికారి.. రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టీవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB | రాష్ట్రంలో ఏసీబీ అధికారులు (ACB officials) నిత్యం అవినీతి అధికారులను పట్టుకుంటున్నా వారిలో...

    AP Cabinet | ఏపీ కేబినేట్‌లో కీల‌క అంశాల‌పై జ‌రిగిన చ‌ర్చ‌.. వారికి శుభ‌వార్త‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Cabinet | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు...

    Sriram Sagar Project | రేపటి నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

    అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి కాలువ ద్వారా ఆయకట్టుకు గురువారం నీటిని...

    More like this