ePaper
More
    HomeతెలంగాణKomatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు. తమ వేతనాలను 30 శాతం మేర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికుల వేతనాలను పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్మాత దిల్ రాజు(producer Dil Raju)కు బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు. కార్మికుల డిమాండ్లపై చర్చించాలన్నారు. ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు..

    ఈ మేరకు తెలంగాణ మంత్రి Telangana Minister కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.. “సినీ కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. గ్రేటర్​ హైదరాబాద్ లాంటి మహానగరంలో బతకాలంటే జీతాలు హైక్​ కావాలి.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ఉంది.. దీని తర్వాత కార్మికులతో నేరుగా మాట్లాడతా.. ఈ అంశాన్ని ప్రస్తుతం దిల్ రాజుకు అప్పగించాం.. దిల్​రాజు నిర్మాతల కౌన్సిల్​తో చర్చిస్తున్నారు..” అని పేర్కొన్నారు.

    READ ALSO  HCA | HCAలో కుదుపు.. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెన్షన్​

    “తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry) లో పాన్ ఇండియా Pan India-level films స్థాయి సినిమాలు చిత్రీకరిస్తున్నారు. టికెట్ ధరలు పెంచేందుకు అనుమతులు కూడా ఇస్తున్నాం. ఈ క్రమంలో కార్మికుల డిమాండ్లపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.” అని మంత్రి అన్నారు.

    Latest articles

    Yellareddy | ఎల్లారెడ్డి ఏఎంసీ అభివృద్ధికి రూ.2.34 కోట్లు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ (Yellareddy Agricultural Market Committee) అభివృద్ధికి రూ.2.34...

    Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ సస్పెన్షన్​

    అక్షరటుడే, బోధన్​: Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ (Bodhan Municipal Commissioner) జాదవ్ కృష్ణ​పై (Jadav...

    Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్​ (Varni road) అటవీ శాఖ కార్యాలయం...

    Rajagopal Reddy | సీఎం రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | కాంగ్రెస్​ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి....

    More like this