ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    Nizamabad | లైంగిక వేధింపుల ఘటనపై విచారణ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | నిజామాబాద్​ నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల SR Junior College లో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి.

    ఈ నేపథ్యంలో మంగళవారం డీఐఈఓ DIEO రవికుమార్ విచారణ జరిపారు. అధ్యాపకులను, విద్యార్థులను, కళాశాల సిబ్బందిని విచారించారు.

    ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు సంబంధిత అధ్యాపకుడిపై పొక్సో కేసు POCSO case నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు సైతం తమకు న్యాయం చేయాలంటూ కోరారు.

    దీంతో పోలీసులతో పాటు ఇంటర్ విద్యాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల CCTV cameras ను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    READ ALSO  Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    Latest articles

    Banswada mandal | పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

    అక్షరటుడే, కామారెడ్డి: Banswada mandal | జిల్లాలో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోలీసులు దాడులు చేస్తున్నా పేకాట...

    Yellareddy | ఎల్లారెడ్డి ఏఎంసీ అభివృద్ధికి రూ.2.34 కోట్లు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ (Yellareddy Agricultural Market Committee) అభివృద్ధికి రూ.2.34...

    Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ సస్పెన్షన్​

    అక్షరటుడే, బోధన్​: Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ (Bodhan Municipal Commissioner) జాదవ్ కృష్ణ​పై (Jadav...

    Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్​ (Varni road) అటవీ శాఖ కార్యాలయం...

    More like this