ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | కబ్జా బారి నుంచి చెరువులను కాపాడాలి

    Nizamsagar | కబ్జా బారి నుంచి చెరువులను కాపాడాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్‌ : Nizamsagar | మండలంలోని మాగి గ్రామంలో చెరువు శిఖం భూములను కొందరు కబ్జా చేస్తున్నారని ముదిరాజ్‌ (Mudiraj) మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కబ్జా బారి నుంచి చెరువులను కాపాడాలని మంగళవారం తహసీల్దార్‌ భిక్షపతి, ఇరిగేషన్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

    అనంతరం వారు మాట్లాడుతూ.. చెరువు భూములు కబ్జా చేయడంతోపాటు గొల్లగుంట చెరువు తూము ధ్వంసం చేసి చెరువులో నీటిని ఆగకుండా చేస్తున్నారని, గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఐదు చెరువులు ఉంటే, గొల్లగుంట చెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టి చెరువులో నీరు ఖాళీ చేస్తున్నారన్నారు. దీంతోపాటు గ్రామ శివారులోని చెరువుల్లో నుంచి ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సుదర్శన్, కార్యవర్గ సభ్యులు కిష్టయ్య, నారాయణ, సత్యనారాయణ, సాయిలు, కిష్టయ్య, బాలరాజు, బాలయ్య, దుర్గయ్య తదితరులున్నారు.

    READ ALSO  Kamareddy Congress | కామారెడ్డి కాంగ్రెస్​లో కటౌట్ల కలకలం

    Latest articles

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    More like this