ePaper
More
    HomeతెలంగాణManda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    Published on

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆర్మూర్​లో ​(Armoor) మర్యాదపూర్వకంగా కలిశారు.

    ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ లేఆఫ్​ను (NSF Factory Layoff) ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు ఇంకా రాలేదని వారు ఆయనకు విన్నవించారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్​ పార్టీ (Congress Party) హామీ ఇచ్చిందని ఇప్పటివరకు అది నెరవేరలేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాము భవిష్యత్తులో చేయబోయే ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడు అట్లూరి శ్రీనివాస్​ మందకృష్ణను కోరారు. దీంతో మందకృష్ణ (Manda Krishna Madiga) సానుకూలంగా స్పందించారని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోసంగి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Abhigyan Malviya | ఆర్మూర్​ సబ్​ కలెక్టర్​ అభిగ్యాన్​ మాల్వియా బాధ్యతల స్వీకరణ

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this