ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Education Department | విద్యాశాఖ ఉద్యోగిపై వేటు

    Education Department | విద్యాశాఖ ఉద్యోగిపై వేటు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివాదాస్పదంగా మారిన జూనియర్ అసిస్టెంట్​పై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

    గత నెల రోజులుగా సంబంధిత ఉద్యోగి కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కార్యాలయ సిబ్బంది డీఈవో అశోక్​కు (DEO Ashok), కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డికి (Collector వినయ్​ కృష్ణారెడ్డి) ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ‘అక్షరటుడే’ పలు కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిని నగరంలోని వెంగళరావు నగర్ ప్రభుత్వ పాఠశాలకు డిప్యుటేషన్​పై బదిలీ చేసినట్లు తెలిసింది.

    Education Department | గతంలోనూ అనేక ఫిర్యాదులు

    విద్యాశాఖలో (District Education Office) పనిచేస్తున్న సదరు జూనియర్ అసిస్టెంట్ (junior assistant) వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ గతంలోనూ ఇతర ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో డీఈవో ఆఫీస్​లో ఉన్న సుమారు 36 మంది ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చారు. సదరు జూనియర్ అసిస్టెంట్ తరచూ ఇతరులతో గొడవలకు దిగడం, తనకు ఆదాయం ఉన్న సెక్షన్ కేటాయించాలని ఒత్తిడి తేవడం, ప్రైవేటు పాఠశాలల్లో (private schools) వసూళ్లకు పాల్పడడం, అంతర్గత సమాచారాన్ని ఇతరులకు పంపడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

    Education Department | సంతకాలు చేయకుండా నిరసన..

    జూనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలితో విసిగిపోయిన ఉద్యోగులంతా గత శుక్ర, శనివారాల్లో హాజరుపట్టికలో సంతకాలు కూడా చేయలేదు. ఈ విధంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సదరు ఉద్యోగిని డీఈవో కార్యాలయం నుంచి ఇతర స్కూల్​కు బదిలీ చేశారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this