ePaper
More
    Homeక్రైంHyderabad | గ్యాస్ సిలిండర్​ పేలుడుకు కూలిన భవనం.. ఒకరి మృతి

    Hyderabad | గ్యాస్ సిలిండర్​ పేలుడుకు కూలిన భవనం.. ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ (Medchal)​లో గ్యాస్​ సిలిండర్ (Gas Cylinder)​ పేలి ఒక భవనం కూలిపోయింది. భవన శిథిలాలు పడడంతో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

    మేడ్చల్​లోని మార్కెట్ (Medchal Market) రోడ్డులో జాతీయ రహదారికి (National Highway) సమీపంలో శ్రీరాములు గౌడ్​ అనే వ్యక్తికి చెందిన భవనం ఉంది. భవనం ముందు భాగంలో రెండు పూల దుకాణాలు, ఒక మొబైల్​ దుకాణానికి అద్దెకు ఇచ్చారు. వెనక వైపు శ్రీరాములు గౌడ్​ సోదరి తిరుపతమ్మ ఉంటున్నారు. ఆమె ఇంట్లో సోమవారం రాత్రి గ్యాస్​ లీకైంది. దీంతో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది.

    READ ALSO  Balkonda | పోలీసులమని చెప్పి.. నగలతో పరారీ

    Hyderabad | శిథిలాలు తగిలి..

    భవనం సమీపం నుంచి నడుచుకుంటున్న వ్యక్తి పేలుడు ధాటికి మృతి చెందాడు. భవనం శిథిలాలు ఎగిరి వచ్చి అతడికి తగిలాయి. దీంతో తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో తిరుపతమ్మ, స్టేషనరీ కార్మికుడు రఫీక్ (23), మొబైల్ దుకాణం ఉద్యోగి దినేష్ (25) ఉన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు దాటికి భవనంలోని మూడు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సమీపంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this