తేదీ(DATE) – 5 ఆగస్టు 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)
విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ (Pingala)
దక్షిణాయనం(Dakshinayanam)
వర్ష రుతువు(Summer Season)
రోజు(Today) – మంగళవారం
మాసం(Month) – శ్రావణం
పక్షం(Fortnight) – శుక్ల
సూర్యోదయం (Sunrise) – 6:00 AM
సూర్యాస్తమయం (Sunset) – 6:43 PM
నక్షత్రం(Nakshatra) – జ్యేష్ఠ 11:13 AM, తదుపరి మూల
తిథి(Tithi) – ఏకాదశి 1:09 PM, తదుపరి ద్వాదశి
దుర్ముహూర్తం – 8:33 AM నుంచి 9:24 AM
రాహుకాలం(Rahukalam) – 3:32 PM నుంచి 5:08 PM
వర్జ్యం(Varjyam) – 7:54 PM నుంచి 9:36 PM
యమగండం(Yamagandam) – 9:11 AM నుంచి 10:46 AM
గుళిక కాలం – 12:22 PM నుంచి 1:57 PM వరకు
అమృతకాలం(Amrut Kalam) – ఈ రోజు అమృత కాలం లేదు
బ్రహ్మ ముహూర్తం(Brahma Muhurta) – 4:24 AM నుంచి 5:12 AM వరకు
అభిజిత్ ముహూర్తం(Abhijit Muhurtham) – 11:56 AM నుంచి 12:47 PM వరకు
Panchangam : పంచాంగం అంటే..
సమయం యొక్క గుణగణాలను తెలుసుకోవటానికి దానిని మన భారతీయ శాస్త్రాలు ఐదు ప్రధాన భాగాలుగా విభజించాయి. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. వీటిని కలిపి పంచాంగాలు(పంచ + అంగం) గా పేర్కొంటారు. హిందూ పండగలు, శుభకార్యాల ముహూర్త నిర్ణయాల వంటివి ఈ పంచాంగాలపై ఆధారపడి ఉంటాయి.
Panchangam : తారాబలం, చంద్రబలం అంటే..
మనం చేపట్టే ముఖ్యమైన పనులు, ప్రయాణాలకు ముందు వీటిని చూస్తారు. మన జన్మ నక్షత్రం ప్రకారం తారాబలం, చంద్రబలం ఎలా ఉన్నాయో చూసుకొని పనులు మొదలుపెట్టాలని వేద పండితులు పేర్కొంటారు. ఇలా అనుకూలమైన బలాలు చూసుకోవడం వల్ల తలపెట్టిన కార్యం విజయం సాధిస్తుందని విశ్వాసం.
నోట్: మాకు అందుబాటులో ఉన్న వేద పండితులు సూచించిన విధంగా ఈ నేటి పంచాంగం వివరాలు ఇవ్వబడ్డాయి.