ePaper
More
    HomeజాతీయంElection Commission | ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు చిదంబరం సంచలన ఆరోపణలు

    Election Commission | ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు చిదంబరం సంచలన ఆరోపణలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం (P Chidmbaram) ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు.

    బీహార్ (Bihar)​లో స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్ (SIR)​ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల ఎన్నికల స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కొవాలని సూచించారు.

    ఎన్నికల సంఘం (ECI) మోసపూరితంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తోందని చిదంబరం ఆరోపించారు. SIR ప్రక్రియతో బీహార్​లో 65 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    అలాగే తమిళనాడు (Tamil Nadu)లో కొత్తగా 6.5 లక్షల మంది ఓటర్లను చేర్చడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తాము తొలగించిన వారిలో 23.34 లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 36.28 లక్షల ఓటర్లు శాశ్వతంగా బదిలీ చేయబడినవని, 7.01 లక్షలు నకిలీ ఓటర్లుగా ఎన్నికల కమిషన్​ తెలిపింది. అయితే ఒక వ్యక్తి వలస వెళ్లినట్లు, చనిపోయినట్లు ఎలా నిర్ణయించారని చిదంబరం ప్రశ్నించారు.

    READ ALSO  Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this