ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​GGH Nizamabad | ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

    GGH Nizamabad | ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: GGH Nizamabad | ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై వారికి నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ (State Minoritie Commission) ఛైర్మన్ తారిఖ్ అన్సారీ (Tariq Ansari) సూచించారు. సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్య కళాశాలను సందర్శించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీజీహెచ్, మెడికల్ కళాశాల (Medical College) పనితీరు, నిర్వహణకు సంబంధించి సమగ్ర అంశాలను పొందుపరిస్తూ కమిషన్ కార్యాలయానికి నివేదిక పంపాలని సూచించారు. వైద్య విద్యార్థుల శిక్షణలో భాగంగా కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.

    ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి గౌరవిస్తూ సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని తెలిపారు. అంతకుముందు ఒక్కో విభాగం వారీగా అందిస్తున్న వైద్య సేవలు గురించి ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ డాక్టర్ శ్రీనివాస్​ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్, ఆయా విభాగాల హెచ్ఓడీలు, డాక్టర్లు, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

    READ ALSO  Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జైలు

    Latest articles

    Teacher Promotions | హెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

    అక్షరటుడే, ఇందూరు : Teacher Promotions | రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో...

    Tiger | లేగదూడపై చిరుత దాడి.. ఎక్కడంటే..

    అక్షరటుడే, కామారెడ్డి: Tiger | ఉమ్మడి మాచారెడ్డి (machareddy) మండలంలో చిరుత పులుల సంచారం ప్రజలను ఆందోళనకు గురి...

    Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జైలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది....

    Guvvala Balaraju | ప్రతిపక్ష పాత్రలో బీఆర్‌ ఎస్‌ విఫలం.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Guvvala Balaraju | నాగర్‌ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former Nagarkurnool MLA...

    More like this