ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | ప్రజావాణికి 143 ఫిర్యాదులు

    Prajavani | ప్రజావాణికి 143 ఫిర్యాదులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 143 ఫిర్యాదులు అందాయి.

    జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. కలెక్టర్​తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి (Trainee Collector Caroline Chingtianmavi), డీఆర్డీవో సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డికి (ACP Raja Venkat Reddy) ప్రజలు అర్జీలు స్వీకరించారు. కాగా.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

    READ ALSO  Collector Nizamabad | రెండు మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    Latest articles

    UPI Payments | రెండేళ్ల‌లో రెట్టింపు.. రోజుకు 700 మిలియ‌న్ల యూపీఐ లావాదేవీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI Payments | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నిత్య జీవ‌నంలో భాగమై...

    Staff Suspend | ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. ఏడుగురు సిబ్బందిపై వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Staff Suspend | స్వాతంత్య్ర దినోత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం(Security...

    PM Modi | ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం.. హాజరైన మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం...

    Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు ఆరేళ్లు.. అభివృద్ధి బాట‌లో జమ్మూ కాశ్మీర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Article 370 | జ‌మ్మూకాశ్మీర్‌కు ప్ర‌త్యేక స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు...

    More like this