ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

    Lingampet | పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలం అయ్యపల్లిలో చోటు చేసుకుంది. లింగంపేట్​ ఇన్​ఛార్జి ఎస్సై భార్గవ్​గౌడ్​ (SI Bhargav Goud) తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యపల్లి (Ayyapally) తండాలో మూడు రోజుల క్రితం మేకల చోరీ జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదు కాగా.. చల్ల మహేశ్​, కాంట్రపల్లి ప్రవీణ్​లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ​

    అయితే ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో ఇద్దరు కూడా మేకల చోరీకి పాల్పడ్డట్లుగా ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో సంబంధం లేని కేసులో తన పేరు రాసినందుకు అవమానంగా భావించిన అయ్యపల్లి గ్రామానికి చెందిన చిలుక లక్ష్మీనారాయణ (40) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    READ ALSO  TU South Campus | తెయూ సౌత్​ క్యాంపస్​లో విద్యార్థుల ఆందోళన

    దీంతో గ్రామస్థులు ఆగ్రహానికి గురై ఆదివారం పోలీస్​స్టేషన్​కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి పోలీస్​స్టేషన్​కు చేరుకొని వారిని సముదాయించారు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పత్రిక విలేకరి, మహేష్, ప్రవీణ్​​లపై కేసు నమోదు చేసినట్లు ఇన్​ఛార్జి ఎస్సై వివరించారు.

    Latest articles

    Police System | గ్రామాల్లో పోలీసు వ్యవస్థ పటిష్ఠానికి చర్యలు

    అక్షరటుడే, కామారెడ్డి: Police System | గ్రామాల్లో పోలీస్ వ్యవస్థ పటిష్టం చేయడానికి జిల్లా ఎస్పీ (District SP...

    Shrusti Clinic Case | సరోగసి పేరిట 80 మంది శిశువుల విక్రయం.. సృష్టి కేసులో సంచలన విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shrusti Clinic Case | సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ అక్రమాలు తవ్వే కొద్ది...

    Teacher Promotions | హెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

    అక్షరటుడే, ఇందూరు : Teacher Promotions | రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో...

    Tiger | లేగదూడపై చిరుత దాడి.. ఎక్కడంటే..

    అక్షరటుడే, కామారెడ్డి: Tiger | ఉమ్మడి మాచారెడ్డి (machareddy) మండలంలో చిరుత పులుల సంచారం ప్రజలను ఆందోళనకు గురి...

    More like this