ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. శుక్రవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) వివిధ దేశాలపై విధించిన రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ ఆ దేశ మార్కెట్లపైనా ప్రభావం చూపాయి. దీనికితోడు యూఎస్‌ నాన్‌ఫామ్‌ పేరోల్స్‌ బలహీనంగా ఉండడంతో శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ భారీగా నష్టపోయింది. నాస్‌డాక్‌ 2.24 శాతం, ఎస్‌అండ్‌పీ 1.60 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.30 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ(CAC) 2.99 శాతం, డీఏఎక్స్‌ 2.73 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.71 శాతం నష్టాలతో ముగిశాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.76 శాతం, కోస్పీ(Kospi) 0.69 శాతం, హంగ్‌సెంగ్‌ 0.10 శాతం, షాంఘై 0.07 శాతం లాభంతో ఉన్నాయి. నిక్కీ 1.66 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.44 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.34 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు వరుసగా పదో Trading సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా కొనసాగారు. నికరంగా రూ. 3,366 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు వరుసగా 20వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 3,186 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో 1.04 నుంచి 0.75కు తగ్గింది. విక్స్‌ 3.75 శాతం పెరిగి 11.98 కు చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.28 శాతం తగ్గి 69.49 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలపడి 87.54 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.25 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.77 వద్ద కొనసాగుతున్నాయి.
      గతనెలలో జీఎస్టీ కలెక్షన్స్‌ 7.5 శాతం పెరిగాయి.
    • ఒపెక్‌ దేశాలు వచ్చేనెలలో చమురు ఉత్పత్తిని పెంచడానికి అంగీకరించడంతో చమురు ధరలు అదుపులో ఉండే అవకాశాలున్నాయి.
    • ఈవారంలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం ఉంది. భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు జరగనన్నాయి.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...