ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. చందూర్ (Chandur)​ మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) హాజరయ్యారు.

    అయితే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డిని (Ex MLA Enugu Ravinder Reddy) పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా పోచారం వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వారి మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

    పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను సముదాయించారు. గతంలోనూ పలుమార్లు ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన సందర్భాలున్నాయని.. ఈ ఘటనలు స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయని పలువురు చర్చించుకున్నారు.

    READ ALSO  MLA Prashanth Reddy | పడగల్​లో విద్యుత్ సమస్యను పరిష్కరించండి

    Latest articles

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    More like this