ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ ఆర్మూర్​లో పర్యటిస్తున్నారు.

    పట్టణానికి శనివారం చేరుకున్న ఆమె కార్యకర్తలతో కలిసి జెండా గల్లీ, గోల్​బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రాత్రి సీ కన్వెన్షన్​ హాల్​లో బస చేశారు. కాగా.. ఆదివారం ఆలూరు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆమె కార్యకర్తలతో కలిసి శ్రమదానం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు.

    కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (manala Mohan reddy), నిజామాబాద్ ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Seethakka), మాజీ ఎంపీ మధుయాష్కీ (madhu yashki), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat), ఆర్మూర్, బాల్కొండ ఇన్​ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్, కాంగ్రెస్ ఆలూరు మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

    READ ALSO  Municipal corporation | ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి

    Latest articles

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో...

    Guvvala Balaraju | కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్​ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు...

    India-England Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై మొదటి అడుగులోనే వివాదం.. లెజెండ్స్ గైర్హాజరుపై దుమారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-England Test | భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ సంబంధాలకు కొత్త రూపాన్ని...

    BOB Jobs | బీవోబీలో ఆఫీసర్‌ స్థాయి పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ స్థాయి...

    More like this