ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని వినాయక నగర్ శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆరోగ్య యోగా కేంద్రాన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక జీవనశైలిలో మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల స్థాపన ద్వారా ప్రజారోగ్యం అభివృద్ధి చెందుతుందన్నారు.

    ప్రతి ఒక్కరూ రోజువారి దినచర్యలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి లావణ్య లింగం, యోగా గురువులు రంజిత్, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, మఠం పవన్, హరీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this