ePaper
More
    HomeతెలంగాణCongress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి వివేక్ (Minister Vivek) ముందే వర్గపోరు బయట పడింది. గజ్వేల్​లో ఆదివారం మంత్రి వివేక్​ వెంకట స్వామి నూతన రేషన్​ కార్డుల (New Ration Cards) పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో మంత్రి ముందే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, బండారు శ్రీకాంత్ రావు వర్గీయులు గొడవ పడ్డారు.

    ఆహ్వానించక ముందే శ్రీకాంత్ రావు అనుచరుడు మల్లారెడ్డి వేదికపైకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి వెళ్లకముందే ఎలా వెళ్తావని మల్లారెడ్డితో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో మంత్రి వారిని సముదాయించిన వినకుండా నినాదాలు చేశారు. వేదికపైకి రావడానికి ప్రయత్నించగా పోలీసులు (Police) వారిని చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాల వారికి సర్ది చెప్పి కార్యక్రమాన్ని కొనసాగించారు.

    Latest articles

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులంతా కలిసి విద్యుత్​...

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    More like this