ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర యూత్​ కాంగ్రెస్ (State Youth Congress) ​మాజీ ఉపాధ్యక్షుడు రామర్తిగోపి (Ramarthi Gopi) ఆధ్వర్యంలో ఆదివారం  మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

    కార్యక్రమానికి నుడా ఛైర్మన్ కేశ వేణు (Nuda Chairman Kesha Venu), కాంగ్రెస్​ సీనియన్​ నాయకుడు కొండపాక రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు మెగా ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యారు. శిబిరం సక్సెస్ చేసినందుకు కాలనీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రామర్తి గోపి ధన్యవాదాలు తెలియజేశారు. స్పెషలిస్ట్​ డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేశారు.

    జనరల్ ఫిజీషియన్ విశ్వతేజ్, గుండె వైద్య నిపుణులు రవి కిరణ్, ఆర్థోపెడిక్ సర్జన్ హర్షవర్ధన్ గౌడ్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్​ రాహుల్, ప్రసూతి వైద్య నిపుణులు శైలజ, చిల్డ్రన్స్​ స్పెషలిస్ట్​ అశ్విన్, దంత వైద్య నిపుణులు శిరీష శిబిరంలో ప్రజలకు వైద్యచికిత్సలు అందజేశారు. కార్యక్రమంలో రామర్తి గంగాధర్, ఆది శీను, గాండ్ల లింగం, అవిన్, విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కి పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this