- Advertisement -
HomeతెలంగాణPushpa-2 Sandhya Theater | పుష్ప-2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్

Pushpa-2 Sandhya Theater | పుష్ప-2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Pushpa-2 Sandhya Theater : సంధ్య థియేటర్ లో పుష్ప-2 బెనిఫిట్​​ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబరు 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.

ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయాడు. దీంతో బాలుడిని హాస్పిటల్ కు అక్కడి నుంచి రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. అప్పటి నుంచే అక్కడే చికిత్స పొంది, తాజాగా డిశ్చార్జ్​ అయ్యాడు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని బాలుడి తండ్రి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News