ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mutyala Sunil Kumar | కాంగ్రెస్​ను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి

    Mutyala Sunil Kumar | కాంగ్రెస్​ను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Mutyala Sunil Kumar | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.

    మండలంలోని గోన్ గొప్పుల (Gongoppula) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆయన సమక్షంలో ఆదివారం కాంగ్రెస్​లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని కాంగ్రెస్​ ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను (congress Government) ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త భుజంపై ఉందన్నారు. అలా చేసినప్పుడే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు.

    పార్టీలో చేరిన వారిలో కొత్తూర్ రాజాగౌడ్, కుమ్మరి రాజన్న, కుమ్మరి బాలయ్య, బంగ్లా నర్సయ్య, బండారి సూర్యదాసు, మిట్టపల్లి నర్సయ్య, కొమ్ము నవీన్, శ్రీహరి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    READ ALSO  Ballot boxes | జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ బాక్స్​లు

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this