ePaper
More
    HomeతెలంగాణMeenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    Meenakshi Natarajan Padayatra | ఆర్మూర్​లో​ మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర (In-charge Meenakshi Natarajan Padayatra) ఆర్మూర్​లో ప్రారంభమైంది. శనివారం సాయంత్రం ఆమె ఆర్మూర్​కు చేరుకున్నారు. ముందుగా ఆలూర్​ బైపాస్​లో కాంగ్రెస్​ జెండా ఎగురవేశారు.

    అనంతరం మీనాక్షి నటరాజన్​, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్​ (PCC Chief Bomma Mahesh Kumar Goud) పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. పాదయాత్ర ఆలూరు బైపాస్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరిస్తూ.. సమస్యలు వింటూ ముందుకు సాగారు. పాదయాత్ర పెద్ద బజార్, గోల్ బంగ్లా, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ చౌరస్తా వరకు సాగనుంది. కార్యక్రమంలో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, మదన్​ మోహన్​రావు, లక్ష్మీకాంతారావు, కార్పొరేషన్​ ఛైర్మన్లు మానాల మోహన్​ రెడ్డి, కాసుల బాలరాజ్​, కాంగ్రెస్​ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​కుమార్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Navodaya Vidyalaya | నవోదయలో ప్రవేశాల కోసం గడువు పొడిగింపు

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this