- Advertisement -
HomeతెలంగాణTenth Results | నేడే 'పది' ఫలితాలు.. ఈ లింకులు క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు..!

Tenth Results | నేడే ‘పది’ ఫలితాలు.. ఈ లింకులు క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tenth Results | పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ బుధవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం రిజల్ట్స్​ రిలీజ్​ కానున్నాయి. విద్యార్థులు ఈ కింది లింక్​లను ఓపెన్​ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

https://results.bsetelangana.org

- Advertisement -

https://results.bse.telangana.gov.in

https://bse.telangana.gov.in

- Advertisement -
- Advertisement -
Must Read
Related News