ePaper
More
    HomeతెలంగాణEx MLA | ఇందిరమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    Ex MLA | ఇందిరమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Ex MLA | ఇందిరమ్మ పేరుతో తెలంగాణలో హింసాత్మక రాజ్యం సాగుతోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Former Armoor MLA Jeevan Reddy) అన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర (Meenakshi Natarajan padayatra) సందర్భంగా జిల్లావ్యాప్తంగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్​లో తన ఇంటి చుట్టూ, నిజామాబాద్​లోని బీఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ పోలీసులను మోహరించడం దారుణమన్నారు.

    Ex MLA | ఆర్మూర్ అంటేనే రైతులు..

    ఆర్మూర్​ పేరు చెబితేనే రైతులు (Farmers) గుర్తొస్తారని.. అలాంటి రైతులను అక్రమంగా అరెస్ట్​ చేయడం ఏమిటని జీవన్​ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. పాదయాత్ర చేస్తున్న మీనాక్షి నటరాజన్​ను ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    READ ALSO  IRAD | ఐ రాడ్ అప్లికేషన్​లో ప్రైవేట్ ఆస్పత్రుల నమోదు

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this