ePaper
More
    HomeజాతీయంCM Revanth Reddy | మోదీని దింపేందుకు ఆర్​ఎస్​ఎస్​ ప్రయత్నం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Revanth Reddy | మోదీని దింపేందుకు ఆర్​ఎస్​ఎస్​ ప్రయత్నం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth Reddy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Narendra Modi) పదవిలో నుంచి దింపడానికి ఆర్​ఎస్​ఎస్​ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండిన వారు పదవులను వదులుకోవాలని ఇటీవల ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్ (RSS chief Mohan Bhagwat) పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్​ లీగల్​ కాన్​క్లేవ్​లో ​(Congress Legal Conclave) ఆయన మాట్లాడారు.

    పదవి వదులుకోవాలని ఆర్​ఎస్​ఎస్​ సూచించినా.. మోదీ అందుకు సిద్ధంగా లేరన్నారు. గతంలో అద్వానీ, మురళీమనోహర్​ జోషిని 75 ఏళ్లు నిండిన వారు పదవులకు దూరంగా ఉండాలని పక్కన బెట్టారని సీఎం గుర్తుచేశారు. వారికి వర్తించిన నిబంధన మోదీకి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. మోదీని కుర్చీ నుంచి దింపడం ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ వాళ్ల కాదని రేవంత్​రెడ్డి అన్నారు. అది రాహుల్​ గాంధీ (Rahul Gandhi) మాత్రమే సాధ్యమన్నారు.

    READ ALSO  Harish Rao | బనకచర్లను అడ్డుకొని తీరుతాం.. హరీశ్​రావు కీలక వ్యాఖ్యలు

    CM Revanth Reddy | రాహుల్​ గాంధీని ప్రధాని చేయాలి

    రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్​ కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా కాంగ్రెస్​ పజల మధ్యే ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే పదవిలో కూర్చుంటాయని.. ఓడితే ఇంట్లో కూర్చుంటాయని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్​ అని రేవంత్​రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​, బీజేడీ, ఆర్జేడీ లాంటి పార్టీలు అన్ని స్వాతంత్య్రం తర్వాతే వచ్చాయన్నారు. మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    READ ALSO  PM Modi | ట్రంప్​కు అదిరిపోయే కౌంటర్​ ఇచ్చిన మోదీ.. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ప్రకటన

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this