అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mla Sudarshan Reddy | మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ భవన్లో నాయకులు శనివారం కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు.
కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ (Nalgonda MLC Shankar Nayak), రాష్ట్ర సహకార యూనియన్ (State Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశవేణు, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ (District Central Library Institution) ఛైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, నరాల రత్నాకర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు విపుల్ గౌడ్, కాంగ్రెస్ ఓబీసీ నాయకుడు నరేందర్ గౌడ్, ఎన్ఎస్యూఐ(NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.