ePaper
More
    HomeతెలంగాణED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. ఈడీ కేసు నమోదు

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. ఈడీ కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఫేక్​ డాక్యుమెంట్స్ తో బ్యాంకును మోసగించి రూ.15 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సూర్యనారాయణ రాజును ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు.

    ఈ మేరకు సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (Sai Sri Engineers Private Limited) చెందిన రూ.3.11 కోట్ల స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ కంపెనీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (State Bank of India) మోసం చేసినట్లు చెబుతున్నారు.

    ఈ మేరకు సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, ప్రమోటర్లపై సైతం ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ CBI, ఈఓడబ్ల్యూ EOW సైతం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

    READ ALSO  Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కు మ‌హ‌ర్దశ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    Latest articles

    Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం...

    Kamareddy Collector | కాలం చెల్లిన మందులను వినియోగించవద్దు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish...

    Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..

    అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి...

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    More like this