ePaper
More
    Homeక్రైంBalkonda | పోలీసులమని చెప్పి.. నగలతో పరారీ

    Balkonda | పోలీసులమని చెప్పి.. నగలతో పరారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balkonda | పోలీసులమని చెప్పి.. వాహనదారులకు జాగ్రత్తలు చెబుతున్నట్లు నటించి వారి నగలతో దుండగులు ఉడాయించారు. ఈ ఘటన బాల్కొండ పోలీస్​ స్టేషన్ (Balkonda Police Station)​ పరిధిలో చోటుచేసుకుంది.

    ముప్కాల్ గ్రామానికి చెందిన లింగాపురం గంగారెడ్డి తన బంధువు ఏర్గట్ల గ్రామానికి చెందిన కొప్పెల లింగవ్వతో బైక్​పై పెర్కిట్​లో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాల్కొండ శివారు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఆపారు. బుల్లెట్​ బైక్​పై వచ్చిన వారు తాము ఢిల్లీ పోలీసులమని చెప్పారు. దొంగతనాలు జరుగుతున్నాయని, నగలు మెడలో నుంచి తీసి పర్స్​లో పెట్టుకోవాలని సూచించారు. అనంతరం వారిని మాటల్లో పెట్టి ఆ పర్సుతో ఉడాయించారు. కాగా అందులో ఏడు తులాల బంగారం ఉన్నట్లు బాధితులు వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శైలేందర్ (SI Shailender) తెలిపారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this