ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Midday meal | మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

    Midday meal | మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Midday meal | ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు ఆల్గోట్ రవీందర్, నర్రా రామారావు (Narra ramarao) డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్​లో (Dharna Chowk) కొనసాగుతున్న దీక్షకు మద్దతు తెలిపారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని చెబుతున్నా.. ఛార్జీలు మాత్రం పెంచడం లేదన్నారు. అలాగే వంట కార్మికుల వేతనాలు కూడా ప్రభుత్వం పెంచాలని డిమాండ్​ చేశారు. కార్మికులకు ఇన్సూరెన్స్ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ (AITUC) ప్రధాన కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (Mid-day meal scheme workers union) గౌరవాధ్యక్షుడు సాయమ్మ, నాగలక్ష్మి, వనజ, గంగామణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  ABVP | పోలీసుల అరెస్టులు.. బెదిరింపులు సరైంది కాదు

    Latest articles

    Uttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు...

    Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bapatla | ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్​...

    Banakacherla Project | బనకచర్లపై లోకేశ్​ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రుల కౌంటర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacherla Project | ఆంధ్రప్రదేశ్​ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్​పై (Banakacharla project) తెలంగాణ తీవ్ర...

    Snake Bite | పాముపై వింత ప్ర‌యోగం.. అద్ధంలో త‌న‌ని తాను చూసుకొని ఏం చేసిందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Snake Bite | సాధారణంగా పాములు ఎంతో ప్రమాదకరమైన జీవులు అయినా, వాటిని జాగ్రత్తగా...

    More like this