ePaper
More
    HomeUncategorizedKotagiri | విద్య, ఉద్యోగాల్లో రోస్టర్​ విధానం రద్దు చేయాలి

    Kotagiri | విద్య, ఉద్యోగాల్లో రోస్టర్​ విధానం రద్దు చేయాలి

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri | మాల కులస్థులకు ఐదు శాతం రిజర్వేషన్​ కల్పించారని.. అయితే రోస్టర్​ విధానాన్ని రద్దు చేయాలని మాల సంఘం డివిజన్ (Mala Sangam Kotagiri Division)​ అధ్యక్షుడు మిర్జాపూర్​ సాయన్న డిమాండ్​ చేశారు.

    మండల కేంద్రంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో (Ambedkar Chowrastha) వర్గీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన రిజర్వేషన్ కల్పించి మాల కులస్థులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విన్నవించారు.

    కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దండు భూమేష్, డివిజన్ కార్యవర్గ సభ్యులు పుప్పాల సైదయ్య, రాములు, మండల మాల సంఘం ఉపాధ్యక్షులు గంగారం, ఖాలే సాయిలు, కార్యవర్గ సభ్యులు గంగాధర్, గంగారం, లక్ష్మణ్, మారుతి, మొగలప్ప, ఆవుల గంగారం, కిషన్, విఠల్, సాయిలు పాల్గొన్నారు.

    READ ALSO  SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Latest articles

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు....

    BRS | బీఆర్​ఎస్​కు మరో షాక్.. పార్టీని వీడనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది...

    Bheemgal | మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి

    అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐకేపీ ఏపీఎం ప్రమీల సూచించారు. మంగళవారం మండలంలోని పిప్రి...

    More like this