ePaper
More
    HomeతెలంగాణHyderabad | భర్తతో కలిసి యువకుడిని హనీట్రాప్​ చేసిన మహిళ.. రూ.పది లక్షలు డిమాండ్​.. తర్వాత...

    Hyderabad | భర్తతో కలిసి యువకుడిని హనీట్రాప్​ చేసిన మహిళ.. రూ.పది లక్షలు డిమాండ్​.. తర్వాత ఏమైందంటే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​లో తాజాగా ఓ హనీట్రాప్​ వ్యవహారం (honeytrap case) బయట పడింది. డింపుల్​ యాదవ్ అనే మహిళ భర్తతో కలిసి ఓ యువకుడిని హనీట్రాప్​ చేసింది. సదరు యువకుడితో పరిచయం పెంచుకున్న ఆమె.. ఒక రోజు నిద్రమాత్రలు ఇచ్చి న్యూడ్​ వీడియో రికార్డు చేసింది. అనంతరం దంపతులు ఇద్దరు కలిసి ఆ యువకుడిని బెదిరించడం ప్రారంభించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని నిందితులు డిమాండ్​ చేశారు. లేదంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్​మెయిల్ (blackmaile) చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టాస్క్​ఫోర్స్​ పోలీసులు (task force police) ఐదుగురిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్​ పోలీసులకు అప్పగించారు.

    Hyderabad | డబ్బు కోసం ఎంతకైనా..

    ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. డబ్బు కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. సోషల్​ మీడియా (social media) మాయలో పడి చాలా మంది తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుంటున్నారు. వారు ముందు మంచిగా మచ్చిక చేసుకొని తర్వాత హానీట్రాప్​ చేస్తున్నారు. హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పలువురు రిటైర్డ్​ ఉద్యోగులు ఇలాగే హనీట్రాప్​లో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నారు. రిటైర్డ్​ ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొందరు మహిళలు ట్రాప్​ చేస్తున్నారు. అనంతరం వీడియోల పేరిట బ్లాక్​మెయిల్​ చేస్తున్నారు. బయట పడితే తమ పరువు పోతుందని చాలా మంది డబ్బులు ఇచ్చి సైలెంట్​గా ఉండిపోతున్నారు.

    READ ALSO  Harish Rao | నెల రోజులైనా ప‌రిహారం రాలే.. సిగాచి బాధితుల‌ను ఆదుకోవాల‌న్న హ‌రీశ్‌రావు

    Latest articles

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    More like this