ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. అయినా రూ.ల‌క్ష మార్కుకు పైనే..!

    Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. అయినా రూ.ల‌క్ష మార్కుకు పైనే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, 24 క్యారెట్ బంగారం ధర ఇంకా లక్ష రూపాయల మార్క్‌కు పైనే ఉంది. ఆగస్టు 1, 2025 నాటికి 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర రూ.1,00,020గా ఉండ‌గా.. అదే సమయంలో, 22 క్యారెట్ బంగారం ధర రూ.91,690గా ట్రేడ్ అయింది.

    ఇక 18 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర రూ. 75,020 గా నమోదైంది. వెండి Silver ధర విషయానికి వస్తే, నిన్నటితో పోలిస్తే కిలో ధర రూ.100 మేర పెరిగి రూ.1,14,900కు చేరుకుంది. మరోవైపు, ప్లాటినం ధర రూ. 1,420 మేర తగ్గి 10 గ్రాములకు రూ. 37,730 గా ఉంది.

    Today Gold Price : వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

    వివిధ నగరాల్లో బంగారం Gold (24 carat, 22 carat , 18 carat) ధ‌ర‌లు చూస్తే..

    • చెన్నై CHENNAI లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,640
    • ముంబయి MUMBAI లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
    • ఢిల్లీ DELHI లో (24 carat) రూ. 1,00,170 ; (22 carat) రూ. 91,840 , (18 carat) రూ. 75,140
    • కోల్‌కతా KOLKATHA లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
    • బెంగళూరు BENGALURU లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
    • హైదరాబాద్ HYDERABAD లో (24 carat) రూ. 1,00,020 ; 22 carat రూ. 91,690 ; 18 carat రూ. 75,020
    • కేరళ KERALA లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
    • పుణె PUNE లో (24 carat) రూ. 1,00,020 ; (22 carat) రూ. 91,690 ; (18 carat) రూ. 75,020
    • వడోదర VADODARA లో (24 carat) రూ. 1,00,070 , (22 carat) రూ. 91,740 , (18 carat) రూ. 75,060
    • అహ్మదాబాద్ లో (24 carat) రూ. 1,00,070 , (22 carat) రూ.91,740 , (18 carat) రూ. 75,060 గా ట్రేడ్ అయింది.
    READ ALSO  Amagi | సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన SaaS యూనికార్న్.. 3.41 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్

    వివిధ నగరాల్లో కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. చెన్నైలో రూ. 1,24,900 , ముంబయిలో రూ. 1,14,900 , ఢిల్లీలో రూ. 1,14,900 , కోల్‌కతాలో రూ. 1,14,900 , బెంగళూరులో రూ. 1,14,900 , హైదరాబాద్ లో రూ. 1,24,900 , కేరళలో రూ. 1,24,900 , పుణెలో రూ. 1,14,900 , వ‌డోదరలో రూ. 1,14,900 , అహ్మదాబాద్ లో రూ. 1,14,900 గా ఉంది.

    అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా.. ఆర్థిక మందగమనం ఉన్నా.. అధిక ద్రవ్యోల్బణం సమయంలో.. ఇంకా యుద్ధ పరిస్థితుల్లో కూడా బంగారానికి ఫుల్ డిమాండ్ Demand ఉంటుందన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

    ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 30 శాతం వరకు బంగారం ధరలు పెరిగిన విష‌యం విదిత‌మే. ఈ సంవత్సరంలో దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టాల్ని తాకడం మ‌నం చూశాం.

    READ ALSO  Lenskart | రూ.2,150 కోట్ల ఐపీవో కోసం ప్రాస్పెక్టస్ సమర్పించిన లెన్స్‌కార్ట్

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...