ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Nara Lokesh | వైఎస్​ జగన్​కు మంత్రి లోకేశ్​ కౌంటర్​

    Nara Lokesh | వైఎస్​ జగన్​కు మంత్రి లోకేశ్​ కౌంటర్​

    Published on

    అక్షురటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | వైసీపీ అధినేతి వైఎస్​ జగన్​ (YS Jagan)కు ఏపీ మంత్రి నారా లోకేశ్​ (Nara Lokesh) కౌంటర్​ ఇచ్చారు. జగన్​ గురువారం నెల్లూరులో పర్యటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రెడ్​ బుక్​ రాజ్యాంగం నడుస్తోందని, ఎమర్జెన్సీ వాతావరణం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి లోకేశ్​ స్పందించారు.

    రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు వైఎస్ జగన్ బయటకు రాగలరా అని ఆయన ప్రశ్నించారు. జగన్ హయాంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇంటి గేటుకు తాళ్లేసి కట్టలేదా అన్నారు. తల్లి, చెల్లి మీద ఎవరైనా కేసులు పెడతారా అని జగన్​ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో గెలిచానని సంబరాలు చేసుకుంటారా అన్నారు. తల్లి మీద కేసు పెట్టి సంబరాలు చేసుకున్న ఏకైక వ్యక్తి జగన్ అని విమర్శించారు.

    READ ALSO  AP Liquor Scam | లిక్కర్​ స్కామ్​లో కొనసాగుతున్న అరెస్టులు.. భారీగా నగదు స్వాధీనం

    Nara Lokesh | రూ.45 వేల కోట్ల పెట్టుబడులు

    సింగపూర్ (Singapore)​ పర్యటన విజయవంతం అయిందని మంత్రి లోకేశ్​ తెలిపారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్​ ప్లాంట్​, డేటా సెంటర్​ ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

    Latest articles

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కి మ‌హ‌ర్ధ‌శ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త...

    More like this