ePaper
More
    HomeతెలంగాణTelangana University | తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం

    Telangana University | తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కాంగ్రెస్​తోనే​ సాధ్యమని ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణురాజ్ (NSUI State General Secretary Varada Battu Venuraj) పేర్కొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

    విశ్వవిద్యాలయానికి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో కలగానే మిగిలిన ఇంజినీరింగ్​ కళాశాల కాంగ్రెస్​ పాలనలో సాధ్యమైందన్నారు. కళాశాల సాధనలో జిల్లాలోని ప్రతిముఖ్య నాయకుడి పాత్ర ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, రమేష్, నరేందర్ సింగ్, సాయికిరణ్, కౌశిక్, మణి, రాజు పాల్గొన్నారు.

    READ ALSO  Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this