ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో రీల్స్​ చేస్తే కేసులు.. టీటీడీ వార్నింగ్​

    Tirumala | తిరుమలలో రీల్స్​ చేస్తే కేసులు.. టీటీడీ వార్నింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలను దర్శించుకుంటారు. నిత్యం వేలాది మంది భక్తుల రాకతో తిరుమల క్షేత్రం కళకళలాడుతూ ఉంటుంది. భక్తులు తిరుమల క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే కొందరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి టీటీడీ (TTD) వార్నింగ్​ ఇచ్చింది.

    కొంతమంది తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ (Reels) తీస్తూ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. తిరుమల మాఢ వీధుల్లో డ్యాన్సులు చేస్తూ రీల్స్​ చేస్తున్నారు. దీంతో భక్తుల టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీవారి ఆలయం ముందు, మాఢ వీధుల్లో రీల్స్​ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొంది. భక్తులు ఆలయ నియమాలను పాటించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని కోరింది. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this