ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamsagar | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

    Nizamsagar | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

    Published on

    అక్షర టుడే నిజాంసాగర్: Nizamsagar | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద కొడప్​గల్ (Peddagodapkal)​ గ్రామ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద వైపు నుంచి పిట్లం వైపునకు వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై ఓ వంతెనను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న నలుగురు వ్యక్తులు లారీ ముందు అద్దాలు పగిలి అందులో నుంచి రహదారి కింద సర్వీస్​రోడ్డుపై పడ్డారు.

    లారీలో ప్రయాణిస్తున్న పోతిరెడ్డిపల్లి (Pothireddy pally) గ్రామానికి చెందిన ఒకరు ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు క్షతగాత్రులను 108లో పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీలో ఇటుక లేదా ఉనుకను తరలిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై అరుణ్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

    READ ALSO  Balkonda | తాళం వేసిన ఇళ్లలో చోరీ..

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this