ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | తెయూకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి: వీసీ

    Telangana University | తెయూకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి: వీసీ

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth reddy) రానున్నారని తెయూ వీసీ ప్రొఫెసర్​ యాదగిరి రావు (TU VC Professor Yadagiri Rao) తెలిపారు. వర్సిటీలో గురువారం నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టులో సీఎం రేవంత్​ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెయూకు రానున్నారని పేర్కొన్నారు. ప్రాంగణంలోని సైన్స్​ కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.

    Telangana University | ఇంజినీరింగ్​ కళాశాల మంజూరుపై హర్షం

    తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వీసీ తెలిపారు. అలాగే పీసీసీ చీఫ్​ (PCC Chief), ఎమ్మెల్సీ మహేష్​కుమార్​ గౌడ్ (Bomma mahesh Kumar Goud)​, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్​ కళాశాలలో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అందుకు తగ్గట్లుగా మూడో ఫేజ్​లో సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో తెయూ రిజిస్ట్రార్​ యాదగిరి పాల్గొన్నారు.

    READ ALSO  Nandipet | మున్నూరుకాపు కల్యాణ మండపం అభివృద్ధికి కృషి

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this