ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Government Medical College | వైద్య కళాశాలలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

    Government Medical College | వైద్య కళాశాలలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Government Medical College | నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.

    ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు ఒకటి నుంచి 11వ తేదీలోపు మెడికల్ కళాశాలలో అందజేయాలని సూచించారు. 13వ తేదీన దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ జరుగుతుందని తెలిపారు. అనంతరం కళాశాలలోనే ఆగస్టు 14న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని సూచించారు.

    Government Medical College | కళాశాలలో పోస్టులివే..

    వైద్య కళాశాలలో ప్రొఫెసర్ (Professor) పోస్టులు–3, అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) పోస్టులు–5, అసిస్టెంట్ ప్రొఫెసర్–31, ట్యూటర్–5, సీనియర్ రెసిడెంట్ పోస్టులు–24 భర్తీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాలకు మెడికల్​ కళాశాలలో సంప్రదించాలని లేదా www.gmcnzb.org వెబ్​సైట్​ను సంప్రదించాలన్నారు.

    READ ALSO  Jenda Balaji | ప్రారంభమైన జెండా బాలాజీ ఉత్సవాలు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this