ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

    Weather Updates | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు (Rains) కాస్త తగ్గుముఖం పట్టాయి. బుధవారం పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురిసింది. గురువారం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఉదయం నుంచే చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం పూట పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్​ ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో కూడా సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం పూట వర్షాలు పడొచ్చు.

    Weather Updates | రుతుపవనాల విరామం

    రాష్ట్రంలో రుతు పవనాల విరామంతో నాలుగైదు రోజులు వర్షాలు లేనట్లేనని స్కైమేట్​ (Skymet) అంచనా వేసింది. రుతుపవనాల సమయంలో కొన్ని రోజులు వర్షాలు ఆగిపోతాయి. ఈ సమయాన్ని రుతు పవన విరామం అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రుతుపవన ద్రోణి ఉత్తరాది వైపు వెళ్తోందని స్కైమేట్​ సంస్థ పేర్కొంది.

    READ ALSO  Hyderabad | 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన చిరుత..

    Weather Updates | అప్పటి నుంచి వర్షాలు

    రాష్ట్రంలో రుతుపవనాల విరామంతో కొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం లేదు. ఒకవేళ పడిన తేలిక పాటి వానలు మాత్రమే పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 5, 6 తర్వాత తిరిగి వర్షాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఆగస్టు 7, 8 తేదీల్లో మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్నారు.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this